ePaper
Saturday, March 21, 2026

దోరెపల్లి గ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవ ఎంపిక

ఈరోజు దోరెపల్లి గ్రామంలోని 208 బూత్‌లో భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, మండల కార్యదర్శులు, మండల మాజీ పదాధికారులు, వివిధ మోర్చాల నాయకుల ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో
👉 సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి దాసరి అమృత వెంకన్న గారిని
ఏకగ్రీవంగా ఎన్నుకుని, నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.

🧑‍🌾 ప్రజల మధ్య నిత్యం ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ, గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు.

✳️ బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి, గ్రామ మాజీ ఉపసర్పంచ్
శ్రీ దాసరి వెంకన్న గారి సతీమణి శ్రీమతి దాసరి అమృత గారు
ఈసారి ప్రజల ముందుకు సర్పంచ్ అభ్యర్థిగా వచ్చారు.

🌿 గ్రామ పెద్దలు, మహిళలు, యువత, ప్రజలందరూ ఆమెను ఆశీర్వదించారు.

💪 భారీ మెజారిటీతో విజయం సాధించాలని ప్రార్థన వ్యక్తం చేశారు.
🙏🙏🙏🙏

📍 దోరెపల్లి గ్రామానికి అభివృద్ధి పథంలో ముందడుగు…
🗳️ “అమృత వెంకన్న గారికి ప్రజా ఆశీర్వాదం తో గెలుపు సునిశ్చితం” అని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.


Discover more from blueviolet-salmon-673843.hostingersite.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!