ePaper
Friday, April 17, 2026

తెలుగు బాప్టిస్ట్ చర్చిలో మహిళా దినోత్సవం సందర్భంగా సన్మాన కార్యక్రమం

నల్గొండ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నల్గొండలోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నల్గొండ తొలి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్‌తో పాటు చర్చిలోని మహిళలు మరియు వయోవృద్ధులను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ నవీన్ గౌడ్ మారగోని, మధుసూదన్ రెడ్డి, సంఘ పాస్టర్ బంక ప్రవీణ్ కుమార్, సంఘ అధ్యక్షులు టి.ఎస్. క్రిష్టాఫర్, సంఘ పెద్దలు అబషాలోమ్, ఆనంద్ ప్రసాద్, మాణిక్యం, ఆశయ్య, ఎలీషా, దాస్, సర్వోదయమ్మ, ఎలిజబెత్, నాగేశ్వరరావు, ధన ప్రసన్న, వసంత తదితరులు పాల్గొన్నారు.


Discover more from blueviolet-salmon-673843.hostingersite.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!